Mysterious Devil in Kandrakota Village | కాండ్రకోట వాసులను భయపెడుతోన్న అదృశ్యశక్తి | ABP Desam

Spread The Viralist



#Kandrakota #Kandrakotamystery #Mysteriousdevil #paranormalactivity #abpdesam #telugunews #Achyuthapuram #peddapuram #abpdesam #telugunews

కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో రెండు వారాలుగా ప్రజలు కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నారు. గ్రామంలో ఏవో అదృశ్య శక్తులు తిరుగుతున్నాయన్న కలకలం రేపుతుంటే గ్రామస్తులంతా రాత్రిళ్లు పహారా కాస్తున్నారు. అసలు ఇందులో వాస్తవం ఎంత ఉంది ఈ పరిస్థితులపై ఏబీపీ దేశం ప్రతినిధి సుధీర్.. కాండ్రకోట గ్రామంలో రాత్రి 12.30 గంటల వరకు తిరిగి చేసిన గ్రౌండ్ రిపోర్ట్.

Mysterious Devil in Kandrakota Village | కాండ్రకోట వాసులను భయపెడుతోన్న అదృశ్యశక్తి | ABP Desam

Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24×7, news videos from ABP Desam.

https://telugu.abplive.com

Follow us on social media:

https://www.facebook.com/abpdesam
https://www.instagram.com/abpdesam

source

Recommended For You

About the Author: ABP Desam

47 Comments

  1. ఏలియన్స్ అయినా అయిఉండాలి లేక ఆ భూములపై ఎవడంన్నా కన్ను వేసి ఉండాలి యువకులు అంతా దాన్ని అంతుచూడాలి

  2. మొన్న కాంతారా, నిన్న మంగళవారం నేడు కాండ్రా కోట… TEASER OUT NOW… Full Movie COMING SOON 😂 Don't miss watching this suspense thriller movie… This Year Oscar Nominees are, KANDRAKOTA team.

  3. దెయ్యం అనేది ఉంది మనకి భయం ఉంటే దెయ్యం ఉనట్లే
    దేవుడు ఉన్నాడు మనకి భక్తి అనేది ఉంటే దేవుడు ఉన్నాడు
    గొప్ప జాబ్ ఉంది మనకి చదువు అనేది ఉంటే ఎక్కడో ఒక దగ్గర జాబ్ కూడా ఉంటది అంటే మనకి ఏది దగ్గర ఉంటే దాని related మనకి దగ్గరగా ఉంటది….
    SO LIFE IS VERY SHORT అని దేన్నీ పట్టించుకోకుండా వేళ్ళు ఉన్న నాలుగు రోజులైనా సంతోషంగా ఉంటావ్

  4. Vinavallaki vintha chappavalaki bayam adhoka mantrikudu dhaggaraki vellandi ladha avaraina manchi manthrikudunu tesukurandi anti ani parikshinchandi telustadhi margam chappavadu a gani samsya terchavadu vundadu ha god tappa anjniyyaswamy songs dhanndakam Mike lo loud ga patandi night and day chudham ladha araku lo hindhi master dhaggraki pondi samsya clear avutadhi

  5. Science nammandi elanti chetha nu nammakandi edhi emtante Katha akkada edhiana donga thanama jarigithundhi adhi kappi puchadaniki janalu rathrulu bayatiki vasthe chustharu ani Ela chestharu

  6. మనిషె పెద్ద ద్యెయం దయ్యాలు భూతలు లేవు మీభయని ఎవడో సొమ్ము చేసుకునేందుకు ఈఅవతారలు ఎస్ ఐ మాట వినండీ లేకపోతే సి. సి. కెమెరా పెట్టండీ ఈదెబ్బకు వాడిఅబ్బ పారీపోవలి

  7. ఆ జగదాంబ,కాండ్రకోట నూకాలమ్మ తప్పకుండా ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుందని,నా నమ్మకం…జై నూకాలమ్మ.

Comments are closed.